'ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా తీర్చి దిద్దుదాం'

'ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా తీర్చి దిద్దుదాం'

ELR: ఆరోగ్య ఆంధ్ర ప్రదేశ్‌గా తీర్చి దిద్దుదామని తాడేపల్లిగూడెం మలేరియా సబ్ యూనిట్ అధికారి లక్ష్మణరావు అన్నారు. సోమవారం ఉంగుటూరు శివారు కొత్త ఉంగుటూరు, కొత్తగూడెం గ్రామాలలో కిటకాజనిత వ్యాధులపై ప్రజలకు అవగాహన సదస్సులు జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మణ రావు మాట్లాడుతూ, ప్రజలందరూ ఆరోగ్య నియమాలు పాటించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.