​మే 2న కోదాడలో'5కే రన్': డీఎస్పీ

​మే 2న కోదాడలో'5కే రన్': డీఎస్పీ

SRPT: డ్రగ్స్, బెట్టింగ్‌లకు వ్యతిరేకంగా యువతలో అవగాహన కల్పించేందుకు మే 2న కోదాడలో '5కే రన్' నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ శ్రీనివాస రెడ్డి ఇవాళ తెలిపారు. పోలీస్ శాఖ, కత్రం చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే ఈ రన్ బ్రోచర్‌ను ఆయన ఆవిష్కరించారు. మే 2న ఉదయం 5 గంటలకు బాయ్స్ హైస్కూల్ వద్ద రన్ ప్రారంభమవుతుందని తెలిపారు.