కరాటే ఛాంపియన్‌షిప్ బ్రోచర్ ఆవిష్కరణ

VSP: అంతర్జాతీయ రెండవ కరాటే ఛాంపియన్‌షిప్ బ్రోచర్‌ను సినీ నటుడు సుమన్ ఆవిష్కరించారు. విశాఖ అక్కయ్యపాలెం పోర్టు స్టేడియంలో బుధవారం జరిగిన బ్రోచర్ లాంచింగ్ కార్యక్రమానికి కరాటే అసోసియేషన్ అధ్యక్షుడు కాశీ విశ్వనాథ్ తదితరులు హాజరయ్యారు. ముందుగా భారత మాజీ రాష్ట్రపతి లాల్ బహుదూర్ శాస్త్రి జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు.