'ప్రయాణ సమయాల్లో వాహన స్థితిని తెలుసుకోవాలి'

'ప్రయాణ సమయాల్లో వాహన స్థితిని తెలుసుకోవాలి'

PPM: జిల్లా ఎస్పీ ఎస్.వి మాధవరెడ్డి ఆదేశాలమేరకు సాయుధ బలగాల అధికారులకు, మరియు సిబ్బందికి రీజినల్ సేఫ్టీ డ్రైవింగ్ ఇన్స్పెక్టర్ సి.హెచ్.వేణు బుధవారం అవగాహన కల్పించారు. ముఖ్యంగా ఏం.టీ. విభాగం ,VIP, ఉన్నతాధికారుల బందోబస్తు సమయాలలో తరచుగా వాహనాలు వినియోగిస్తారని చెప్పారు. ఈ క్రమంలో రోడ్డు ప్రయాణానికి అనుకూలంగా ఉండేలా వాహన స్థితిని తెలుసుకోవాలన్నారు.