శ్రీ నిలయం రిటైర్మెంట్ హోమ్‌ను ప్రారంభించిన మంత్రి
CTR: నేల్లేపల్లె గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ నిలయం రిటైర్మెంట్ హోమ్‌ను జిల్లా ఇంఛార్జ్ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారితో కలిసి ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేయర్ ఎస్ అముద గారు, చుడా ఛైర్ పర్సన్ కఠారి హేమలత గారు, పుంగనూరు ఇంఛార్జ్ చల్లా బాబు రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే సీకే బాబు గారు ప్రముఖులు పాల్గొన్నారు.