YS జగన్‌ను కలిసిన నైరుతి రెడ్డి, నిషిత రెడ్డి

YS జగన్‌ను కలిసిన నైరుతి రెడ్డి, నిషిత రెడ్డి

ATP. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అనంతపురం జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతి రెడ్డి, నిషిత రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలోని తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతంపై చర్చించినట్లు సమాచారం. జగన్ వారిని అభినందిస్తూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని సూచించారు.