పండ‌గ ర‌ద్దీ నేప‌థ్యంలో ప్ర‌త్యేక రైళ్లు

పండ‌గ ర‌ద్దీ నేప‌థ్యంలో ప్ర‌త్యేక రైళ్లు

VSP: దీపావళి సందర్భంగా మ‌రో రెడు రైళ్ల‌ను అద‌నంగా న‌డ‌ప‌ప‌నున్న‌ట్టు విశాఖ రైల్వే అధికారులు గురువారం తెలిపారు. సంబల్‌పూర్-ఈరోడ్ స్పెషల్ ట్రైన్ సెప్టెంబర్ 17 నుంచి నవంబర్ 26 వరకు ప్రతి బుధవారం సంబల్‌పూర్ నుంచి బయలుదేరి గురువారం ఈరోడ్ చేరుకుంటుంది. విశాఖపట్నం-తిరుపతి స్పెషల్ ట్రైన్ సెప్టెంబర్ 15 నుంచి నవంబర్ 24 రైలు నడపనున్నారు.