VIDEO: 6 గ్యారెంటీలు అమలు కాలేదంటూ BRSV నిరసన

VIDEO: 6 గ్యారెంటీలు అమలు కాలేదంటూ BRSV నిరసన

JN: పాలకుర్తి మండలంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఆవరణలో సంక్రాంతి భోగి సందర్భంగా బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీల అమలులో విఫలమైందని ఆరోపిస్తూ, ఆ హామీల కరపత్రాలను బుధవారం భోగి మంటలో వేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి రాజేష్ నాయక్, బీఆర్ఎస్వీ నేతలు పాల్గొన్నారు.