VIDEO: అధికారులతో చర్చించిన ప్రత్యేక అధికారి

VIDEO: అధికారులతో చర్చించిన ప్రత్యేక అధికారి

MDK: ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ప్రత్యేక అధికారి హరీష్ పేర్కొన్నారు. భారీ వర్షాలు వరదలు నేపథ్యంలో ప్రత్యేక అధికారిగా డా. హరీష్ ను ప్రభుత్వం నియమించింది. మెదక్ కలెక్టరేట్ కి చేరుకున్న ప్రత్యేక అధికారి హరీష్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ నగేష్ ఇరిగేషన్, ఆర్ అండ్ బి అధికారులు, జిల్లా అధికారులతో భారీ వర్షాలు వరదలపై చర్చించారు