'ఎగిరేది గులాబీ జెండానేనని రేవంత్ రెడ్డికి కూడా తెలుసు'

'ఎగిరేది గులాబీ జెండానేనని రేవంత్ రెడ్డికి కూడా తెలుసు'

HYD: జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంగా ఇవాళ వెంగళ్రావ్ నగర్‌లో KTR రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ఏర్పాటు కోసం 14 ఏండ్లు పాటు కొట్లాడిమని, 10 ఏండ్లు అధికర పార్టీగా సేవలందించామన్నారు. HYD మహా నగరంలో కాంగ్రెస్‌ని కాదని మొత్తం BRSను గెలిపించారన్నారు. జూబ్లీహిల్స్‌లో ఎగిరేది గులాబీ జెండానేనని రేవంత్ రెడ్డికి కూడా తెలుసు అని అన్నారు.