ప్రజల సమస్యలు పరిష్కారానికే ప్రజా దర్బార్
SKLM: ప్రజల సమస్యలు పరిష్కారానికే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు అన్నారు. శనివారం MLA తన కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి పెన్షన్లు, ఇళ్ల స్థలాలు, గృహ నిర్మాణాలు సంబంధించిన 15 వినతులు స్వీకరించారు. సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులని ఆదేశించారు.