సీఎం సహాయనిధి చెక్కును అందజేసిన ఎమ్మెల్యే

సీఎం సహాయనిధి చెక్కును అందజేసిన ఎమ్మెల్యే

SRD: ఆపత్కాలంలో నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడంలో సీఎం సహాయనిధి అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని రామేశ్వరంబండ వీకర్ సెక్షన్ కాలనీకి చెందిన పాలొత్ రఘు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మెరుగైన వైద్య చికిత్స కోసం స్థానిక ఎమ్మెల్యే ద్వారా ఎల్‌వోసీ కోసం దరఖాస్తు చేసుకున్నారు.