'వరంగల్‌లో BRS భారీ సభ'

'వరంగల్‌లో BRS భారీ సభ'

వరంగల్‌లో రైతు సమస్యలపై భారీ బహిరంగ సభ నిర్వహించాలని BRS  యోచిస్తోంది. ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌లో సుమారు 10 వేల మంది రైతులతో సభ పెట్టాలని నిర్ణయించింది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టనున్నట్లు సమాచారం. సభ తేదీని ఈ నెల 22న ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది.