VIDEO: 'BRS భవన్ OYO రూములకు అద్దెకు ఇవ్వండి'

VIDEO: 'BRS భవన్ OYO రూములకు అద్దెకు ఇవ్వండి'

RR: BRS భవనాన్ని ఓయో రూములకు అద్దెకు ఇచ్చి వచ్చిన కిరాయిలను బీఆర్ఎస్ నాయకులకు లేదా అమరవీరులకు ఇస్తే బాగుంటుందని సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అన్నారు. ఆమె మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్ రిటైర్‌మెంట్ ప్రకటించారు కాబట్టి, మాజీ మంత్రి కేటీఆర్ కేసీఆర్ పేరు చెప్పుకొని ఓటేయండని అడిగారన్నారు. BRS దుకాణం బంద్ అయిందని విమర్శించారు.