పేదలకు అండగా ఉంటా: సోమిరెడ్డి

పేదలకు అండగా ఉంటా: సోమిరెడ్డి

NLR: వెంకటాచలం మండలం తిరుమలమ్మపాళెం గ్రామస్తులు 1999 నాటి భూవివాదంపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని కలిశారు. 70 సెంట్ల భూమి పంపిణీలో 25 ఎకరాలపై వివాదం నెలకొందని వారు వివరించారు. రెవెన్యూ అధికారులతో చర్చించిన ఎమ్మెల్యే, త్వరలో నెల్లూరులో సమావేశం నిర్వహించి సమస్యను పరిష్కరిస్తామని హైలెవల్ బ్రిడ్జి, కాలువ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.