మోగిన పుర నగారా..!

మోగిన పుర నగారా..!

VKB: కొడంగల్ పురపాలక సంఘాలకు ఎన్నికల నగారా మోగడంతో అన్ని పార్టీలో రాజకీయ వేడి రాజుకుంది. అందరి చూపు సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ మున్సిపాలిటీపై పడింది. ఆయా వార్డు స్థానాల్లో పోటీ చేయడానికి ఆశావాహులు ఆసక్తి చూపుతున్నారు. మున్సిపల్ పరిధిలో 12 వార్డులు ఉన్నాయి. ఇందులో 11,668 మంది ఓటర్లు ఉండగా.. పురుషులు 5,661, మహిళలు 6,007 ఉన్నారు.