VIDEO: విద్యుత్ కాంతుల నడుమ మెరిసిపోతున్న ఆసుపత్రి

VIDEO: విద్యుత్ కాంతుల నడుమ మెరిసిపోతున్న ఆసుపత్రి

WGL: వరంగల్ జిల్లా కేంద్రంలో ప్రతిష్టాత్మకంగా సుమారు రూ.1200 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 24 అంతస్తుల మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. అయితే రాత్రి సమయంలో విద్యుత్ కాంతులతో ఆసుపత్రి భవనం దగదగ మెరిసిపోతుంది. ప్రస్తుతం ఈ ఆసుపత్రికి సంబంధించిన ఓ డ్రోన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.