VIDEO: పేద ముస్లిం కుటుంబానికి అండగా మంత్రి లోకేష్

VIDEO: పేద ముస్లిం కుటుంబానికి అండగా మంత్రి లోకేష్

GNTR: గత రంజాన్ సందర్భంగా ఇచ్చిన మాటను మంగళగిరి ఎమ్మెల్యే, మంత్రి నారా లోకేష్ నిలబెట్టుకున్నారు. గతేడాది మంగళగిరికి చెందిన షహెన్షా ఇంటికి ఇఫ్తార్ విందుకు వెళ్లారు. ఆమె ఇంటి పరిస్థితిని చూసి నూతన గృహం నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం రెండంతస్తుల ఇంటిని కట్టించి అందించారు. ఈ సందర్భంగా మంత్రికి షహెన్షా కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.