దీపిక ప్రతిభ దేశానికే గర్వకారణం: ఎమ్మెల్యే

దీపిక ప్రతిభ దేశానికే గర్వకారణం: ఎమ్మెల్యే

SS: మడకశిర ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో అంధుల క్రికెట్ జట్టు రథసారథి కుమారి దీపికకు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీమతి పల్లె సింధూర రెడ్డి మాట్లాడుతూ.. దీపిక ప్రతిభ భారతమాత గర్వించదగ్గదని కొనియాడారు. ఈ సందర్భంగా ఆమె కేరళలో ఉన్నప్పుడు సినీ నటుడు సాయికుమార్ సినిమాలకు తాను అభిమానినయ్యానని పేర్కొన్నారు.