VIDEO: నూజివీడులో కురిసిన వర్షం

VIDEO: నూజివీడులో కురిసిన వర్షం

ELR: నూజివీడు పట్టణంలో శుక్రవారం వర్షం కురిసింది. ఉదయం నుండి కారు మబ్బులు కమ్ముకొని వాతావరణం చల్లబడి వర్షం వచ్చింది. పాఠశాలలకు, కళాశాలలకు వెళ్ళే విద్యార్థులు, విధి నిర్వహణకు హాజరయ్యే ఉద్యోగులు, వాహన చోదకులు వర్షంలో తడుస్తూనే వెళ్లారు. గడచిన నాలుగు రోజులుగా అడపాదడపా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.