హ్యాట్సాఫ్: పాక్ దాడిని ఒంటి చేత్తో తిప్పికొట్టిన జవాన్

హ్యాట్సాఫ్: పాక్ దాడిని ఒంటి చేత్తో తిప్పికొట్టిన జవాన్

భారత్‌పై పాకిస్తాన్ చాలా రకాలుగా దాడి చేస్తోంది. అయితే భారత ఆర్మీ దానిని అంతే సమర్థవంతంగా తిప్పి కొడుతోంది. ఈ నేపథ్యంలో భారత భూభాగంలోకి వస్తున్న పాక్ ఫైటర్ హెలికాప్టర్‌ను మన వీర జవాన్ ఒక్కడే ఒంటి చేత్తో నేలమట్టం చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఆ జవాన్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.