'గ్రామీణ స్వరాజ్యమే కూటమి ధ్యేయం'

'గ్రామీణ స్వరాజ్యమే కూటమి ధ్యేయం'

W.G: పెనుమంట్ర మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ఆదివారం ప్రారంభించారు. ఓడూరులో డ్రైనేజ్ నిర్మాణానికి రూ. 20 లక్షలు, బ్రాహ్మణచెరువు పాలమూరు రహదారి నిర్మాణానికి రూ. 50 లక్షలతో శంకుస్థాపనలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు.