ఈవీఎం గోదామును తనిఖీ చేసిన కలెక్టర్

WNP: పట్టణంలో EVMలు భద్రపరిచిన గోదాం కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉందని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు.నెలవారి తనిఖీలో భాగంగా గురువారం RDO కార్యాలయం వెనక ఉన్న EVM, వివి ప్యాట్ గోదాంని, సీసీ కెమెరాల భద్రత వ్యవస్థను కలెక్టర్ పరిశీలించారు. ECI మార్గదర్శకాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు తనిఖీ చేసి సమగ్ర నివేదికను సమర్పిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.