VIDEO: రైల్వే డీజిల్ షెడ్ 62వ వార్షికోత్సవ వేడుకలు

VIDEO: రైల్వే డీజిల్ షెడ్ 62వ వార్షికోత్సవ వేడుకలు

ATP: గుత్తి రైల్వే డీజిల్ షెడ్ 62వ వార్షికోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గుంతకల్ DRM చంద్రశేఖర్ గుప్తా మాట్లాడుతూ.. షెడ్ 62 సంవత్సరాలుగా అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని, అధికారులు, కార్మికులు అంకితభావంతో విధులు నిర్వహిస్తూ, షెడ్ అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. రైల్వే జిమ్ సెంటర్, లైబ్రరీ వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు.