గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యం
MBNR: గ్రామాల అభివృద్దే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుందని ఆ పార్టీ నేత మారేపల్లి సురేందర్ రెడ్డి అన్నారు. పార్టీ సర్పంచ్ అభ్యర్థికి మద్దతుగా హన్వాడ మండలం రమణపల్లిలో బుధవారం ఆయన ప్రచారం చేశారు. గ్రామం అభివృద్ధి జరగాలంటే పార్టీ సర్పంచ్ అభ్యర్థి చంద్రయ్యను గెలిపించాలని ఆయన ఇల్లు తిరుగుతూ ఓటర్లను ఓటు అభ్యర్థించారు.