ప్రభుత్వ కాలేజీలో 'మాదకద్రవ్యాలకు నో చెబుదాం'
కాకినాడ జిల్లాలో ప్రభుత్వ I.T.I కాలేజీ నందు 'వైబ్రంట్స్ ఆఫ్ కలాం'పై ఈగల్ టీమ్ అవగాహన కార్యక్రమం నిర్వహించింది. దీనితో పాటు దండి మార్చ్ 2.0 'మాదకద్రవ్యాలకు నో చెబుదాం' కార్యక్రమం ITI కాలేజీ, SC హాస్టల్ వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంలో పోస్టర్లను ఆవిష్కరించారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు.