విశాఖ ఐటీ, లాజిస్టిక్స్ అభివృద్ధికి మద్దతు

విశాఖ ఐటీ, లాజిస్టిక్స్ అభివృద్ధికి మద్దతు

తూర్పు తీరంలో విశాఖ నగరం ప్రముఖ పరిశ్రమ హబ్‌గా మారడానికి కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ బడ్జెట్ దోహదపడుతుందని సీఐఐ విశాఖ ప్రతినిధులు జీ. కృష్ణ మోహన్, డీవీఎస్ నారాయణ రాజు, సాంబశివరావు అభిప్రాయపడ్డారు. 2047 వరకు డేటా సెంటర్లకు టాక్స్ హాలిడే, బయోఫార్మాకు ప్రోత్సాహం, ఎంఎస్ఎంఈలకు రూ. 10,000 కోట్లు కేటాయింపు అభివృద్ధికి తోడ్పడుతుందని అన్నారు.