పుట్టపర్తికి చేరుకున్న పవన్ కళ్యాణ్

పుట్టపర్తికి చేరుకున్న పవన్ కళ్యాణ్

SS: సత్యసాయి బాబా శత జయంతి వేడుకలకు విచ్చేసిన జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు కూటమి నాయకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు పవన్ కళ్యాణ్‌కు సత్యసాయి బాబా వారి చిత్రపటాన్ని బహుకరించారు. పుట్టపర్తిలో నేడు జరుగనున్న వేడుకల్లో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబుతో కలిసి పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు.