ఆ లక్షణమే పవన్‌ను స్టార్‌ని చేసింది: ఇమ్రాన్ హష్మీ

ఆ లక్షణమే పవన్‌ను స్టార్‌ని చేసింది: ఇమ్రాన్ హష్మీ

పవన్ కళ్యాణ్ 'OG'తో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ తెలుగువారికి చేరువయ్యారు. తాజాగా పవన్‌పై ఇమ్రాన్ ప్రశంసలు కురిపించారు. 'పెద్ద స్టార్ అయినా పవన్ సింపుల్‌గా ఉంటారు. ఆయనది ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం. ఆయన అకింతభావమే ఆయన్ని స్టార్‌ని చేసింది. సన్నివేశంలో అప్పటికప్పుడు మార్పులు చేసినా వాటికి తగినట్లు నటించేస్తారు. గొప్ప నటుడు' అని అన్నారు.