కాంట్రాక్ట్ పద్దతిలో పోస్టులకు భర్తీ
NLR: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో NRHM విభాగంలో ఖాళీగా ఉన్న పోస్టులకు కాంట్రాక్ట్ పద్దతిలో భర్తీ చేయనున్నట్లు డాక్టర్ మాధవి తెలిపారు. ఇందులో ఒక సైకియాట్రిస్ట్, 2 నర్సులు, 2 వార్డు బాయ్స్, 3 కౌన్సిలర్లు, ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను ఒక సంవత్సర కాలపరిమితితో భర్తీ చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఆసక్తి గలవారు సర్వజన ఆసుపత్రిలో ఏప్రిల్ 9వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించాలన్నారు.