ఉత్కంఠ.. ఒక్క ఓటు తేడాతో గెలుపు

ఉత్కంఠ.. ఒక్క ఓటు తేడాతో గెలుపు

TG: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని దామరవంచ సర్పంచ్ ఫలితంలో ఉత్కంఠ నెలకొంది. మొదట 3 ఓట్లతో BRS మద్దతుదారు స్వాతి గెలుపొందారు. రీకౌంటింగ్‌లో కాంగ్రెస్ మద్దతుదారు సుజాత ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. దీంతో మరోసారి కౌంటింగ్ జరపాలని BRS మద్దతుదారులు ఆందోళన చేపట్టారు.