పలు శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్న DY.CM
KMM: వైరా పట్టణంలో శనివారం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. బట్టిపై అభిమానాన్ని నాయకులు చాటుకున్నారు.