గుడిహత్నూర్‌లో పర్యటించిన ఆదిలాబాద్ ఎమ్మెల్యే
ADB: గుడిహత్నూర్ మండలంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మంగళవారం పర్యటిస్తున్నట్లు బీజేపీ మండల అధ్యక్షుడు కేంద్రీ శివాజీ తెలియజేశారు. పూర్తిస్థాయిలో రైతు రుణమాఫీ, రైతు భరోసా, రాష్ట్రంలో పసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేయాలని కోరుతూ రైతులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.