టెన్త్ ఉత్తీర్ణతే భవిష్యత్తుకు పునాది: MPDO

టెన్త్ ఉత్తీర్ణతే భవిష్యత్తుకు పునాది: MPDO

ELR: టెన్త్ ఉత్తీర్ణతే భవిష్యత్తుకు పునాది అని ఉంగుటూరు ఎంపీడీవో మనోజ్ అన్నారు. గురువారం ఉంగుటూరు మండలం బాదంపూడి హై స్కూల్లో విద్యార్థులకు ఓ దాత అందజేసిన విద్యా సామాగ్రి ఎంపీడీవో విద్యార్థులు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ... టెన్త్ పబ్లిక్ పరీక్షలు సమయం మూడు రోజుల మాత్రమే ఉందని సమయాన్ని వృధా చేయవద్దన్నారు.