పల్లె దవాఖానాను తనిఖీ చేసిన డిప్యూటీ DMHO

పల్లె దవాఖానాను తనిఖీ చేసిన డిప్యూటీ DMHO

KNR: హుజూరాబాద్ మండలం సిర్సపల్లి గ్రామ పల్లె దవాఖానాను డిప్యూటీ DMHO శ్రవణ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన సిబ్బందికి సమయపాలన పాటించాలని తెలిపారు. సబ్ సెంటర్లలో బీపీ, షుగర్ మందులను అందుబాటులో ఉంచుకొని, రికార్డులను సక్రమంగా నిర్వహించాలని సూచించారు.