ఆ వార్తలు అవాస్తవం: ట్రంప్

ఆ వార్తలు అవాస్తవం: ట్రంప్

ఇరాన్‌పై యుద్ధం చేసేందుకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ తనను ఒప్పించారనే వాదనను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఖండించారు. ఆ వార్తలు అవాస్తవమని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ కాదు.. తానే ఇరాన్‌పై యుద్ధాన్ని నిర్ణయించినట్లుగా వెల్లడించారు. ఇరాన్ తమపై భారీ దాడులకు కుట్ర పన్నడంతోనే ముందుగా దాడి చేశామంటూ క్లారిటీ ఇచ్చారు. అయితే టెహ్రాన్‌పై సంయుక్తంగా దాడి చేశామని చెప్పారు.