ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు
MDK: జిల్లాలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా నిర్వహించినట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ చిలుముల సుహాసిని రెడ్డి పేర్కొన్నారు. గ్రంథాలయ వారోత్సవాల్లో ముఖ్య అతిథులుగా డీఈవో విజయలక్ష్మి, డీఎస్వో రాజిరెడ్డి హాజరయ్యారు. వారోత్సవాలలో నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు