సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

W.G: సీఎం సహాయ నిధి పేద ప్రజలకు అండగా ఉంటుందని తణుకు నియోజకవర్గ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా గురువారం తనుకు టీడీపీ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన 36 మంది సభ్యులకు రూ.28,76,854 విలువ గల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. అలాగే ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.