2 గంటలు ఆలస్యంగా వందే భారత్.. ప్రయాణికుల ఆసహానం.!
HYD: అడ్వాన్స్ టెక్నాలజీ, అధిక వేగంతో సౌకర్యవంతమైన ప్రయాణం కోసం వందే భారత్ రైలును నాగపూర్ నుంచి సికింద్రాబాద్ మధ్య ప్రారంభించారు. ఎంతో ప్రాముఖ్యత కలిగిన వందే భారత్ రైలు సైతం ఆలస్యం కావడం పై ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. మధ్యాహ్నం 12:15 గంటలకు సికింద్రాబాద్ చేరాల్సిన వందే భారత్ రైలు, రెండు గంటలకు పైగా నిన్న ఆలస్యం అయిందన్నారు.