ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ వైరా నియోజకవర్గ వ్యాప్తంగా పెరిగిన ఆయిల్‌పామ్ సాగు
➢ ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ వద్ద రేపు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుక: కలెక్టర్ అనుదీప్
➢ కల్లూరు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత కార్యక్రమంలో పాల్గొన్న ఏసీపీ వసుంధర యాదవ్
➢ సత్తుపల్లి పట్టణంలోని ప్రతి వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యం: మున్సిపల్ ఛైర్‌పర్సన్ రిహానా కమల్ పాషా