'డపింగ్‌యార్డ్‌తో ప్రజలు ఆరోగ్యం ఆందోళనకరం'

'డపింగ్‌యార్డ్‌తో ప్రజలు ఆరోగ్యం ఆందోళనకరం'

AKP: అనకాపల్లి మండలం తుమ్మపాల పంచాయతీ పరిధిలో నివాసాల మధ్య పేరుకుపోయిన చెత్త డంపింగ్‌యార్డ్‌ను వేరే చోటుకు తరలించాలని శనివారం గ్రామస్తులు ఆందోళన చేశారు. ఈ సందర్బంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. గ్రామంలో ఊరు మధ్యన డంపింగ్‌యార్డ్ నుండి విపరీతమైన దుర్గంధంతో చుట్టుపక్కల ఉన్నటువంటి నివాస ప్రజలు ఇబ్బంది పడుతూ విషజ్వరాల్లో బాధపడుతున్నారని అన్నారు.