తాగునీటికి తండ్లాట ఇబ్బందులు పడుతున్న గిరిజనులు

తాగునీటికి తండ్లాట ఇబ్బందులు పడుతున్న గిరిజనులు

WGL: వారం రోజులుగా తాగునీరు అందక పోవడంతో తండాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని తండాలకు మిషన్ భగీరథ నీటితోపాటు బోరు మోటర్ల ద్వారా కూడా తాగునీరు అందడం లేదు. దీంతో గురువారం మున్సిపాలిటీ అధికారులు ట్రాక్టర్ ట్యాంకర్ ద్వారా నీటిని అందిస్తున్నారు. అధికారులు స్పందించి తండా‌లకు తాగునీరు సరఫరా చేయాలని కోరుతున్నారు.