VIDEO: జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం కృషి : సర్వోత్తమ్ రెడ్డి
SRPT: జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని ఏఐసీసీ సభ్యుడు సర్వోత్తమ్ రెడ్డి అన్నారు. ఇవాళ జిల్లాలో ప్రెస్ క్లబ్ నూతన కమిటీ సర్వోత్తమ్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. జర్నలిస్టులు కావాల్సిన ఇండ్ల స్థలాలతోపాటు వారి ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. గతంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించడం జరిగిందన్నారు.