నేడు ఖాజీపేటలో పవర్ కట్
KDP: ఖాజీపేట ఫీడర్ పరిధిలో విద్యుత్ తీగల రిపేర్ల కారణంగా ఇవాళ మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 6 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని ఎఈ నాగరాజు తెలిపారు. ఇందులో భాగంగా దుంపలగట్టు, ఏటూరు, కూనవారిపల్లె సబ్‌స్టేషన్లలో కూడా సరఫరా నిలుస్తుందని తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ అసౌకర్యానికి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.