గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం

గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం

MDK: పాపన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏడుపాయల వెళ్ళే ప్రధాన రహదారి పక్కన అటవీ ప్రాంతంలో మంగళవారం గుర్తుతెలియని మహిళ మృతదేహం కలకలం రేపింది. చల్మెకుంట వద్ద మహిళ మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు మృతురాలని గుర్తిస్తే సమాచారం ఇవ్వాలన్నారు.