ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ..!
WNP: వనపర్తి ఆర్టీసీ బస్టాండ్ నుంచి వివిధ ప్రాంతాలకు వేలాది సంఖ్యలో ప్రయాణిస్తుంటారు. అనేక మంది తమ ద్విచక్ర వాహనాలను బస్టాండ్ పార్కింగ్ ప్రాంతంలో నిలిపి వెళుతుంటారు. వాహనాలకు ఎలాంటి రక్షణ ఉండడం లేదని వాహనాలు ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.