మహిళలకు రాహుల్ గాంధీ విషెస్
మహిళలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉమెన్స్‌డే శుభాకాంక్షలు తెలిపారు. కేరళంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు నిజమైన యజమానులు పేరుతో ఓ వీడియోను పోస్ట్ చేశారు. మహిళలు సమాజ నిర్బంధంలో ఉండిపోవద్దని సూచించారు. వారి వ్యక్తిత్వం, ఆకాంక్షల ప్రకారం ముందుకు సాగాలని తెలిపారు.