ఓపెనర్‌గా వైభవ్ సూర్యవంశీ
ఏసీసీ మెన్స్ ఆసియాకప్ రైజింగ్ స్టార్స్ 2025 టోర్నమెంట్ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. వెస్ట్ ఎండ్ పార్క్ వేదికగా భారత్-A జట్టు, యూఏఈ జట్లు తలపడనున్నాయి. భారత జట్టుకు జితేష్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ జట్టులో వైభవ్ సూర్యవంశీ ఓపెనర్‌గా రానున్నాడు. ఫస్ట్ డౌన్‌లో నమన్ ధీర్, మిడిలార్డర్‌లో నేహాల్ వధేరా, జితేష్ శర్మ ఆడనున్నారు.