VIDEO: రోడ్డుకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కల తొలగింపు

VIDEO: రోడ్డుకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కల తొలగింపు

MNCL: బెల్లంపల్లి మండలం బుచ్చయ్యపల్లి గ్రామపంచాయతీ రోడ్డుకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను సర్పంచ్ జాడి మహేశ్వర్ బ్లేడ్ ట్రాక్టర్ సాయంతో గురువారం తొలగించారు. సర్పంచ్ మాట్లాడుతూ.. పిచ్చి మొక్కల వల్ల వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని అందుకే వీటిని తొలగించడం జరిగిందని తెలిపారు. పిచ్చి మొక్కలను తొలగించిన సర్పంచ్‌ను ప్రజలు, వాహనదారులు అభినందించారు.