ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ కోసం మినీ సీవరేజ్ మాస్టర్ ప్లాన్
HYD: శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నానక్ రాంగూడ, ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాల సీవరేజ్ సమస్యల పరిష్కారానికి మినీ సీవరేజ్ మాస్టర్ ప్లాన్ రూపొందించాలని HMWSSB ఎండీ అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రేవంత్ రెడ్డి ఆదేశాలతో గచ్చిబౌలి, నానక్‌రాంగూడ ప్రాంతాల్లో పర్యటించి, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ట్రంక్ మెయిన్లు, ఎస్టీపీ సామర్థ్యాలు పెంచనున్నారు.